రాష్ట్రమంతా దేశం శాంతియాత్రలు
హైదరాబాద్: ముఖ్యమంత్రిపైవార్ హత్యాయత్నానికి నిరసనగా రాష్ట్రం అంతాతెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో శాంతియాత్రలు జరుగుతున్నాయి.హైదరాబాద్ లో నగర తెలుగుదేశం పార్టీ ట్యాంక్ బండ్ పైఉదయం భారీ ఎత్తున శాంతియాత్రను నిర్వహించింది.తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే కాకుండా సామాన్య ప్రజలు సైతంపెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు.
గాంధీజయంతి ఉత్సవాన్ని పురష్కరించుకొని తమ నిరసనను శాంతియుతంగాతెలియచేస్తున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సోమిరెడ్డిచంద్రమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనిఅన్ని జిల్లా కేంద్రాల్లోనూ, జిల్లా పార్టీ కమిటీలఅధ్వర్యంలో శాంతియాత్రలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications