సిఎంనుకలిసిన ముస్లిం నాయకులు
హైదరాబాద్:గుజరాత్ ముఖ్యమంత్రి హీరేన్ పాండ్యహత్య కేసులో నిందితుడనే ఆరోపణపైఅరెస్టయిన నసీరుద్దీన్‌ను వెంటనేవిడుదల చేయాలని కోరుతూ డిజెఎస్ నాయకులుశనివారం ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డిని కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాగుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వంముస్లింలను వేధించడం శోచనీయమనివారు ముఖ్యమంత్రితో అన్నారు. అమాయకుడైననసీరుద్దీన్‌నుఅరెస్టు చేయడమే గాక అడ్డుకున్నముజాహిద్ అనే యువకుడిని కాల్చి చంపడంపైన్యాయ విచారణ జరిపించాలని వారు కోరారు. మరో రెండు రోజుల్లోబాధితులను పరామర్శిస్తానని ముఖ్యమంత్రి తమకుహామీ ఇచ్చారనిడిజెస్ నాయకులు విలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
