రాష్ట్రపతితోతెలంగాణ పై షిండే చర్చ

న్యూఢిల్లీ:రాష్ట్ర నూతన గవర్నరుసుశీల్‌కుమార్‌ షిండే శనివారంఢిల్లీలో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో సమావేశమయ్యారు. తమసమావేశంలో తెలంగాణ, నక్సలైట్‌సమస్యలు ప్రస్తావనకు వచ్చాయనిషిండే రాష్ట్రపతి భవన్‌ వెలుపలవిలేకరులకు చెప్పారు. గవర్నరుఅంతే రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి మాత్రమే కాదని, గవర్నరుప్రజాసేవకుడిగా కూడా ఉండాలని షిండేఅన్నారు.

ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్రప్రభుత్వానికి గవర్నరు సలహాదారుగాఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నరు రాష్ట్ర ప్రభుత్వంతోకలిసి పనిచేయాలని, ప్రభుత్వానికి,గవర్నరుకు, ముఖ్యమంత్రికిమధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదనిఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+