పులిచింతలవద్ద నక్సల్స్ కాల్పులు
నల్లగొండ:పులిచింతల ప్రాజెక్టు స్థలం వద్దనక్సలైట్లు ఆదివారం ఒక గుడిసెనుతగులబెట్టారు. నక్సలైట్లు కాల్పులుజరిపినట్లు కూడా సమాచారం.
పులిచింతలప్రాజెక్టు పునాది రాయిని నక్సల్స్‌ధ్వంసం చేసినట్లు కూడా వార్తలువచ్చాయి. దీనికి సంబంధించి తమకు ఇంకావివరాలు అందాల్సి వున్నదని నల్లగొండజిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఆదివారంసాయంత్రం అన్నారు. కృష్ణానదిపైతలపెట్టిన పులిచింతల ప్రాజెక్టునుసిపిఐ (మావోయిస్టు) నక్సలైట్లువ్యతిరేకిస్తున్నారు. ఇటీవలనక్సలైట్లతో చర్చలు ప్రభుత్వంచర్చలు జరుపుతున్న సమయంలోముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకుభూమిపూజ చేశారు. ఈ సందర్భంగానల్లగొండ ప్రజల నుంచి వ్యతిరేకతవచ్చింది.











Click it and Unblock the Notifications
