విశాఖ పోర్టులో ఉబికిన నేల

విశాఖపట్నం: విశాఖపట్నం ఓడరేవులో శుక్రవారం మధ్యాహ్నం ప్రకృతి వైపరీత్యం సంభవించింది. పోర్టులోని కోల్ యార్డులో భూమి పైకి ఉబికి వచ్చింది. భూమి 8 అడుగుల మేర పైకి ఉబికి వచ్చింది. పోర్టు రైల్వే లైను 17 కిలోమీటర్ల మేర పైకి లేచింది. దీంతో పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

మాంగనీసు నిల్వలు స్థాయికి మించి ఎక్కువగా ఉండటం వల్లనే ఈ వైపరీత్యం సంభవించినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రమే అక్కడ భూమి నెర్రెలు పారడం గమనించినట్లు వాచ్ మన్ చెబుతున్నాడు. ఈ ప్రమాదంతో మాంగనీసు నిల్వలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. క్రేన్ లను, లారీలను తెప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+