జయప్రద థియేటర్లపై ఆఫీసర్ల దాడులు

జయప్రద నగరపాలక సంస్థకు 19 లక్షల రూపాయల పైచిలుకు బాకీ పడ్డారు. ఎన్ని సార్లు నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు నగరపాలక సంస్థ అధికారులు థియేటర్లపై దాడులు చేశారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శనను నిలిపేశారు. థియేటర్లలోని సినిమా రీళ్లను, ఇతర వస్తువులను తీసికెళ్లారు.












Click it and Unblock the Notifications