తెలంగాణతో ముడిపెట్టలేదు: మొయిలీ

అభివృద్ధి ఎజెండా మీదనే ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓటేశారని ఆయన చెప్పారు. రాష్ట్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. యుపిఎ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తనంతతాను వెళ్లిపోయిందని ఆయన అన్నారు. తెరాస బలమెంతనో ఉప ఎన్నికల్లో తేలిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications