అమ్మకం పన్ను తగ్గింపు యోచన: రోశయ్య

పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెరగడం ప్రజలపై భారమేనని రోశయ్య అన్నారు. ధరలు పెంచకూడదనేదని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయమని, అయితే అనివార్యమైన స్థితిలో కేంద్రం ధరలు పెంచిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తులపై ఇతర రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా ఉందని అంటున్నారని, అయితే ఇది దేశమంతటా ఒకే విధంగా ఉండడానికి అవకాశం లేదని, పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications