తిరుమల కాటేజీలో మహిళ హత్య

తిరుమల: తిరుమల కాటేజీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని జిఎన్ సి 512 కాటేజీలో మహిళ దారుణ హత్యకు గురైంది. కాళ్లు, చేతులూ కట్టేసి ఆ మహిళను హత్య చేశారు. శవాన్ని స్నానాల గదిలో పడేశారు. హత్యకు గురైన మహిళ ఎవరైందీ తెలియడం లేదు.

ఈ నెల 1వ తేదీన చెన్నైకి చెందిన ఒక కుటుంబం ఈ కాటేజీలో దిగింది. భార్యాభర్తలు వారి ఇద్దరి పిల్లలతో ఆ కాటేజీలో దిగారు. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం ఖాళీ చేసినట్లు రికార్డు కాలేదు. ఆ కాటేజీనుంచి దుర్వాసన వస్తుండడంతో టిటిడి సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి కాటేజీ తలుపులు తెరిచి చూస్తే మహిళ హత్యకు గురైన విషయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+