ఆంధ్రలో నిశ్శబ్ద విప్లవం: సోనియా

ఆంధ్రప్రదేశ్ లో స్వయం పోషక గ్రూపుల ద్వారా 88 లక్షల మంది సాధికారత సాధించారని విని సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ పథకానికి తన అత్తగారు ఇందిరా గాంధీ పేరుమీద ఇందిరా గాంధీ క్రాంతిపథకం అని పెట్టడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. ఇందిరా గాంధీ కలలు సాకారం కాబోతున్నదని ఆమె అన్నారు. ఇక్కడి మాదిరిగా తాను తన నియోజకవర్గం రాయబరేలీలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications