రాజకీయ పార్టీలకు ప్రధాని పిలుపు

ManMohan Singh
న్యూఢిల్లీ: అమర్నాథ్ ఆలయ భూవివాదం పరిష్కారానికి సరైన పరిష్కార మార్గం చూపాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని సోమవారం ఈ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని పరిస్థితిపై ఆయన ఆందోళన చెందారు. పరిస్థితి నియంత్రణకు అన్ని రాజకీయ పార్టీలు, సరైన ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అమర్నాథ్ ఆలయ భూవివాద పరిష్కార బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని, ఈ సమస్య ఏ ఒక్కరికో సంబంధించింది కాదని ఆయన అన్నారు. సమస్యను పరిష్కారించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఒమర్ ఆదివారంనాడు హెచ్చరించారు. తాను చెప్పిన విషయాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+