ఆర్టీసీ బస్ ఢీకొని ఒకరు మృతి
నర్సారావు పేట: గుంటూరు జిల్లా నర్సారావు పేటలో శనివారం ఆర్టీసీ బస్ అదుపు తప్పి జనాలపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా,ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. గాయపడినవారిని 108 అంబులెన్స్ సహాయంలో నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications