బీహార్ లో ఇద్దరిని కాల్చి చంపిన మావోయిస్టులు

పాట్నా: బీహార్ లోని వైశాలి జిల్లాలోని ఒక గ్రామంలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్ధులను కాల్చి చంపారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం ఉదయం వెల్లడించారు. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో గోస్వార్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. మృతులు బీహార్ లో అధికారిక భాగస్వామ్యం గల భారతీయ జనతాపార్టీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మృతుల బంధువులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులను పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని జిల్లా ఎస్పీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+