చర్చిలపై దాడులు బెంగుళారులోనూ..
బెంగళూరు: యడ్యూరప్ప గవర్నమెంటు ఎన్ని చర్చలు తీసుకుంటున్నా కర్ణాటకలో చర్చిలపై దాడులు ఆగడం లేదు. ఇది ఆదివారం బెంగళూరుకు కూడా పాకింది. ఈ రోజు ఉదయం మరియన్నపాల్య, రాజేశ్వరీనగర్‌లో రెండు చర్చిలపై దాడులు జరిగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications