గంగా సేవా అభియాన్ ఉద్యమాన్ని చేపటతా: కెఎపాల్
హైదరాబాద్: మతాలకు అతీతంగా గంగా సేవా అభియాన్ ఉద్యమాన్ని చేపడతామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ అన్నారు. ద్వారకా శారద, జ్యోతీస్ పఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మహారాజ్ తో కలిసి ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించిన పాల్ పవిత్ర గంగానది కలుషితం కాకుండా దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హిమాలయ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు పవిత్ర గంగా నదిని కలుషితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications