కేజీ బేసిన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
ముంబయి : కృష్ణాగోదావరి బేసిన్‌లో చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్టు రిలయన్స్ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు ఏడు వేల బ్యారెళ్లతో ఉత్పత్తిని ప్రారంభించి త్వరలోనే రోజుకు ఐదున్నర లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రిలయన్స్ తెలిపింది.ఈ ఏడాది చివరికల్లా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. ఈ కేజీ బేసిన్ లో తొలి ప్రాధాన్యం రాష్ట్రానికే అంటున్నారు. విశాఖలో పారిశ్రామిక రంగం రెట్టింపు స్ధాయిలో ఎదిగే అవకాశం ఉంది. 2050 వరకూ ఈ గ్యాస్ నిక్షేపాలు అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications