రిలయన్స్ సెజ్పై రెఫరెండం నేడే
పెన్ (మహారాష్ట్ర) : హీత్వాని ప్రాజెక్టు పరిధిలో కల 22 గ్రామాలకు చెందిన పదివేల హెక్టార్ల స్థలంలో రిలయన్స్ ప్రత్యేక ఆర్ధికమండలి నెలకొల్పాలన్న ప్రతిపాదనకు అక్కడి ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో దేశంలోనే మొదటిసారిగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రిలయన్స్ నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థికమండలిపై రెఫరెండం ప్రారంభమయింది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలో నెలకొల్పనున్న ఆర్థికమండలిపై జిల్లాలోని 22 గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications