చిరుది ముసలి కన్నీరు: రోజా
హైదరాబాద్: చిరంజీవి పై మరోసారి రోజా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఆయన ఓటు రాజకీయాలకే పరిమతమవుతున్నారంటూ విరుచుకుపడ్డారు. విపత్తు భాధితులను ఆదుకున్న చరిత్రలేని చిరంజీవి నేడు నేతన్నలపై కురిపిస్తున్న ప్రేమలో నిజం లేదంటూ దుయ్యబట్టారు. చిరంజీవి నిర్వహించిన తిరుపతి సభపై కాడా ఆమె వాక్భాణాలు సంధించారు. పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులే ప్రజలను సభకు తరలించారంటూ రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications