ఉద్యోగులకు దసరా 'కానుక': వైఎస్

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యాచరణ సమితి నేతలతో సీఎం ఈరోజు సమావేశమయ్యారు. ఆర్థికమంత్రి రోశయ్య కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో ఉన్నారు. 30 శాతం మధ్యంతర భృతిపై వెనుకకు తగ్గేది లేదని జేఏసీ హెచ్చరించటంతో చర్చలపై ఉద్యోగులు ఉత్కంఠగా ఉన్నారు.












Click it and Unblock the Notifications