ఎన్టీఆర్ పై టిడిపి డాక్యుమెంటరీ సిడి

ఈ నెల 5వ తేదీన గుంటూరలో జరిగే యువగర్జన సదస్సుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. విమానాల ద్వారా సభకు వచ్చే ప్రజలపై పూలవర్షం కురిపించడానికి రెండు విమానాలను ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ విశ్రాంతి తీసుకోవడానికి వేదికకు సమీపంలో ఒక గెస్ట్ హౌస్ ను నియోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications