మనస్పర్థలు తొలగిస్తాం: నాగబాబు

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసుతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమే తన ప్రధాన ఎజెండా అని ఆయన చెప్పారు. గ్రామస్వరాజ్యం, అవినీతి రహిత సమాజ స్థాపన తమ పార్టీ లక్ష్యాలని ఆయన చెప్పారు. తమ నేత చిరంజీవి ప్రజా అంకిత యాత్ర సందర్భంగా ప్రజలనుంచి వచ్చే స్పందనను బట్టి తమ ఎజెండాను మరింత విస్తృతంగా రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications