ఎన్నికలకు ముందే థర్డ్ ఫ్రంట్: బాబు

జాతీయ స్థాయిలో యుఎన్ పిఎ, వామపక్షాలు, బిఎస్పీలతో కలిపి కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష సమయంలో ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కూడా ఈ కూటమి ఏర్పాటుకు అనుకూలంగానే ఉండాలని సిపిఎం భావిస్తోంది. ఇందులో భాగంగా సిపిఎం ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications