అద్వానీ యాత్రకు గద్దర్ కు ఆహ్వానం

గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపని బిజెపి వచ్చే ఎన్నికల్లో పుంజుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేక తెలంగాణకు మద్ధతు ప్రకటించిన ఏకైక జాతీయ పార్టీ తమ పార్టీయే కావడంతో తెలంగాణలో తమ పార్టీ బలోపేతం అయ్యేందుకు అద్వానీ యాత్ర దోహదపుడుతందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications