ధోనీ క్యారెక్టర్ పై అనుమానాలు

రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, నేర కార్యకలాపాలు పెరుగుతున్నందున ధోనీ స్వచ్ఛతా ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని లేదా ఎస్పీ (స్పెషల్ బ్రాంచ్), ఎస్పీ (విజిలెన్స్), ఎస్పీ (సిఐడి)ల నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ కావాలని రాంచీ జిల్లా మెజిస్ట్రేట్ ధోనీకి లేఖ రాశారు. పోలీసు అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికారిక నియమాల ప్రకారమే తాము ధోనీకి అటువంటి లేఖ పంపామని డిప్యూటీ కమీషనర్ రాజీవ్ అరుణ్ ఎక్కా చెబుతున్నారు. మూడు నెలలుగా అధికారులు ఈ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. ఆగస్టులో ధోనీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు తేల్చలేకపోయారు.












Click it and Unblock the Notifications