రిటైర్డ్ జడ్జి విచారణకు రెడీ: జానా

తాము అన్ని సందర్భాల్లోనూ పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నించామని, నాలుగున్నరేళ్ల తమ పాలనలో 10 సంఘటనల్లో రిటైర్డ్ జడ్జి విచారణకు పూనుకున్నామని, 21 సంఘటనల్లో సిబిఐ చేత విచారణ జరిపించామని ఆయన అన్నారు. పారదర్శకతను, నిజాయితీని నిరూపించుకోవడానికి తాము ఏ రోజు కూడా వెనకాడలేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేత లేకపోవడంతో ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, తద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications