విలాసరావుకు వర్మ చిక్కులు

అయితే, తాను రితేష్ వెంట వెళ్లానని, ముఖ్యమంత్రి దేశ్ ముఖ్ తో తనకు పరిచయం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. రితేష్ వెంట వెళ్లడంలో తప్పేమిటని ఆయన అడిగారు. విలాసరావు తనను గుర్తు పడతారో లేదో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులపై సినిమా తీసే ఉద్దేశం తనకు లేదని వర్మ చెప్పారు. విలాసరావు వెంట తాను వెళ్లడం కేవలం యాదృచ్ఛికమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
