వైఎస్ వరంగల్ పర్యటన వాయిదా

జిల్లాలో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్ర మాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ధర్మసాగర్ వద్ద నిర్మించిన బ్యాలెన్స్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తారు. కాగా టీఅర్ ఎస్ తో పొత్తుకు ఇంకా అవకాశం ఉన్నందువల్ల కూడా సిఎం పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications