ఊరపందుల్లా మెక్కుతున్నారు

ముఖ్యమంత్రి అత్యాశ తెలిసి..నాలుగున్నరేళ్లలో హైదరాబాద్‌కు ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. పనికి ఆహార పథకంపై సమాచారం అడిగితే అప్పట్లో మేం గాంధీభవన్‌కు పంపాం. ఇప్పుడు మేం సమాచారం అడిగితే సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు'' అని నాగం వ్యాఖ్యానించారు. చివరగా చిరంజీవికి మించిన అయోమయవాది మరొకరు లేరని నాగం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications