మాలిలకు పవన్ కళ్యాణ్ హామీ
ఆదిలాబాద్: యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారం రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగింది. చింతగుడా నుంచి ఆయన యాత్రను ఆయన ఆదివారం ప్రారంభించారు. చింతగుడలోని మాలి కులస్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే మాలి కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications