కాంగ్రెస్ లో చిచ్చు, ఆందోళన

న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన చేవెళ్ళ లోక్‌ సభ స్థానం విషయంలో కాంగ్రెస్‌ లో కలకలం చెలరేగింది. ఆ నియోజక వర్గానికి కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి పోటీ చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో సబితా ఇంద్రా రెడ్డి లేదా లక్ష్మారెడ్డిని గాని పోటీలో నిలపాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ జైపాల్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+