మద్యం పంపిణీపై ఈసీ సీరియస్

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికలల్లో రాజకీయ పార్టీలుచేసే మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం సీరియస్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంలో మద్యం పంపిణీ నిరోధించేందుకు ఈసీ గట్టి చర్యలనే చేపట్టింది. రోజువారి మద్యం ఉత్పత్తి, అమ్మకాల వివరాలు ఏ రోజుకారోజు తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి డీ.వీ.సుబ్బారావు ఆదేశించారు. బెల్లు షాపులను, అనాధికార మద్యం దుకాణాలను మూడు రోజుల్లో తీసేయాలని కూడా ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+