పాక్ లో దాడి: 11 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో గురువారంనాడు ఆత్మాహుతి దాడి జరిగింది. రెస్టారెంట్ పై జరిగిన ఈ దాడిలో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. టంక్ జిల్లాలోని జందోలా బజారులో గల రెస్టారెంటుపై దాడి జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారికంగా వివరాలు వెల్లడించడానికి పాకిస్తాన్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆల్ ఖైదా, తాలిబాన్ సంస్థలు బలంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+