జగిత్యాల సభకు బాలయ్య డుమ్మా

సభలో పాల్గొనేందుకు బాలకృష్ణ రాగా అక్కడ ఆయనకు పోలీసులు భద్రత కల్పించలేదని తెలిసింది. దీంతో ఆయన సభకు హాజరుకాకుండానే సిరిసిల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రజలు, స్థానిక నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రి జీవన్‌రెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు భద్రత కల్పించలేదని, తమ సభ విఫలం కావాలనే ఇలా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications