చిరు పుత్రుడే అంగీకరిస్తున్నారు: వైయస్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డబ్బు పెట్టి ఓట్లు కొనటాన్ని ప్రోత్సహిస్తున్నారని పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇలాగేనా ప్రవర్తించటం, ఇంతకన్నా దారుణం ఉంటుందా అని అన్నారు. చంద్రబాబుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఆయన కృష్ణా జిల్లాకు బయలుదేరారు. అనంతరం ఆయన కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications