అసెంబ్లీకి మధ్యంతరం తప్పదు: జెపి

సక్రమంగా పనిచేయని కొంతమందిని ఇష్టానుసారంగా తిట్టానని, కానీ తమ పార్టీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ సారా, డబ్బులు పంచి ప్రలోభాలకి గురి చేయలేదని గర్వంగా చెప్పగలనని ఆయన అన్నారు. దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం అనేది లేకుండా కేవలం భావాల ఆధారంగా ఉద్యమిస్తుంది లోక్‌సత్తా ఒక్కటేనని సగర్వంగా ప్రకటించారు. మార్పు కోరుకుంటూ జనం సిద్ధంగా ఉన్నా లోక్ సత్తా ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేక పోయిందని పోయిందని ఆయన అన్నారు. మంచి నాయకత్వాన్ని తీసురాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications