ఉపద్రవం: భయంతో ఎంపీ పరుగు

భోలక్‌పూర్ పరిస్థితిని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రి వద్ద సికింద్రాబాద్ ప్రజారాజ్యం అభ్యర్థి శ్రావణ్ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు శ్రావణ్‌తో పాటు మరో 10 మంది పీఆర్పీ కార్యకర్తలను ఆరెస్టు చేశారు. స్థానికులు కూడా ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications