ఆటా అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
తిరువూరు: అమెరికాలోని ప్రవాసాంధ్ర తెలుగు సంఘాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అమెరికా తెలుగుసంఘం(ఆటా) నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నట్లు ఆ సంఘం కోశాధికారి చింతల రాజు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 11వ ఆటా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అధ్యక్షుడిగా జితేంద్రరెడ్డి అసోషియేట్ అధ్యక్షుడిగా టంగుటూరి సంజీవరెడ్డి, కార్యదర్శిగా రాజేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా చింతలరాజు, సహయ కార్యదర్శిగా ఎ.శ్రీనివాసరెడ్డి, సహ కోశాధికారిగా కె.చిన్నబాబురెడ్డి, యూత్ కన్వీనర్‌గా వి.జనార్థన్‌రెడ్డి, కో-ఆర్డినేటర్‌గా ఎం.హరినాథ్ ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications