ఒబామా దెబ్బ మనకేం..ప్రధాని
చెన్నై: ఔట్‌సోర్సింగ్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయం వల్ల మనకేం నష్టం లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేసారు. కంపెనీలకు పన్నురాయితీలను తొలగించాలని ఒబామా తీసుకున్న నిర్ణయం అమెరికా కంపెనీల పోటీ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అమెరికా కార్పొరేట్ దిగ్గజాలు ఆ దేశ చట్ట సభల దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
ప్రభుత్వాలు ఒక్కొక్క సారి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, అయితే వాస్తవ పరిస్థితిని వెంటనే తెలుసుకుని అందుకు అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అమెరికా కంపెనీలకు భారత్‌లాంటి దేశాల్లో తక్కువధరకు నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాస్తవాన్ని అమెరికా ప్రభుత్వం త్వరలోనే గుర్తించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications