తెలుగుదేశం దుష్ప్రచారం: చిరంజీవి

అలాగే చంద్రబాబు తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన నేతలతో ఫోన్ మంతనాలు చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దేవేందర్ గౌడ్, శోభానాగిరెడ్డి మీడియాతో అన్నారు. అలాంటి ఫోన్‌లేవీ తమకు రాలేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ముఖ్యనేతలు తిరిగి వెళ్లిపోతే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని, కార్యకర్తల్లో ఆత్మస్త్థెర్యం దెబ్బ తింటుందని సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఆదివారం చిరంజీవి తన నివాసంలో ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఐదు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఆయన నివాసంలోనే మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. అరవింద్, దేవేందర్‌గౌడ్, కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి, సి.రామచంద్రయ్య, శోభా నాగిరెడ్డి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. 'వచ్చే అయిదేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి' అని చిరంజీవి కోరినట్లు తెలిసింది.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications