పెషావర్ లో పేలుడు: 11 మంది మృతి

ఒక ట్రక్ లో ఇద్దరు సాయుధులు భద్రతా సిబ్బంది బుల్లెట్లు కురిపిస్తూ లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత హోటల్ భవంతిని ట్రక్ తో ఢీకొట్టించారు. దీంతో అది పేలి విధ్వంసం సంభవించింది. నగరంలో ఇటువంటి దారుణం జరగడం ఇది ఏడోసారి. ఇది ఆత్మాహుతి దాడి అని నగర పోలీసు చీఫ్ సెఫ్వాత్ ఘవూర్ అన్నారు.












Click it and Unblock the Notifications