ఒంగోలులో ప్రేమోన్మాది ఘాతుకం
ఒంగోలు: తనను ప్రేమించడంలేదనే అక్కసుతో ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు నాగమణి బీఈడీ విద్యార్థిని గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సోమవారం ఉదయం ఆ సంఘటన జరిగింది. ఒంగోలులో బిఇడి చేస్తున్న కత్తితో నాగమణి గొంతు కోసి తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారక స్థితికి చేరుకున్న విద్యార్ధినిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications