బస్సు బోల్తా: 10 మంది మృతి
కోల్ కత్తా: నగరంలోని హౌరా బిడ్జ్రి రైల్వేట్రాక్ వద్ద శనివారం మినిబస్సు బోల్తాపడడంతో 10మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని మిగతా ప్రయాణికులను కాపాడడానికి సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications