Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

చిత్తూరు:చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదం జిల్లాలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

పలమనేరు వెళుతున్న స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడ విషాద వాతావరణం నెలకొని ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+