ప్రాణాధార మందులు చౌక
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల ప్రాణాధార ఔషధాల ధరలు తగ్గనున్నాయి. అలాగే పాదరక్షల ధరలు కూడా తగ్గుతాయి. డిష్ టీవిల ధరలు మరింత తగ్గుతాయి. బయో డీజిల్ ధరలు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. డిటిహెచ్ సేవల ధరలు కూడా తగ్గుతాయి.
- ఎల్ సీడీ టీవీల దిగుమతులపై 10శాతం కస్టమ్స్ పన్ను
- సెట్‌టాప్ బాక్సులపై 5 శాతం కస్టమ్స్ డ్యూటీ
- పెరగనున్న మొబైల్‌ఫోన్ల ధరలు
- రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై వంద శాతం పన్ను మినహాయింపు
- వాయు, విద్యుత్ ప్రాజెక్టు ఉపకరణాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం పెంపు
- చౌక కరం దుస్తుల ఫైబర్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
- గుండె జబ్బులకు వాడే మందుల ధరల తగ్గింపు
- బంగారం, వెండి దిగుమతి పై కస్టమ్స్ సుంకం పెంపు
- మొబైల్ ఫోన్ యాక్సెస్సరీల ధరలు తగ్గింపు
- మహిళలు వాడే బ్రాండెడ్ ఆభరణాల ధరల తగ్గింపు
- బయో డీజిల్ పై కస్టమ్స్ సుంకం తగ్గింపు
- జౌళి యూనిట్లకు ప్రకటించిన పన్ను విరామం పొడగింపు
- చిరు వ్యాపారులకు పన్నును ముందుగా చెల్లించే పద్ధతి నుంచి మినహాయింపు
- సెటప్ బాక్స్ ల ధరలు పెరిగే అవకాశం












Click it and Unblock the Notifications