బందరు ఓడరేవు కష్టమే: లగడపాటి

ఇప్పటికే విశాఖపట్నం ఓడరేవు అభివృద్ధి చెంది ఉందని, గంగవరం, నిజాం పట్నం ఓడరేవులు అవుతున్నాయని, ఈ స్థితిలో మచిలీపట్నం ఓడరేవు సందేహమేనని ఆయన అన్నారు. విజయవాడలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రాష్ట్ర మంత్రి పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications