దొంగల బీభత్సం: భార్య మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టింటారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగూడలో దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలోని దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో భార్య మృతి చెందింది. భర్త తీవ్ర గాయాలపాలై హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దోపిడీ దొంగలు దంపతులపై దాడి చేసి నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+