పూణేలో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు

ఫార్మసిస్టును ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సస్సోన్ జనరల్ ఆస్పత్రికి గురువారం రాత్రి తరలించారు. ఈ రెండు కేసులతో పూణేలో స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య 129కి చేరింది. పూణేను గురువారం స్వైన్ ఫ్లూ భయం వెంటాడింది. దీంతో ప్రజలు ఎవరికి వారే ఆస్పత్రులకు చేరుకుని పరీక్షలు చేసుకోవడం మొదలు పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications