తెలుగుదేశం కూరగాయల దుకాణం

నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వారు విమర్శించారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విస్మరించారని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు. పేదల బతుకులను గమనించే స్థితిలో ప్రభుత్వం లేదని వారన్నారు. ఏం కొనేట్లు లేదు, ఏం తినేట్లు లేదని వారన్నారు. అనంతరం కూరగాయల దండలను మెడలో వేసుకుని శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. శాసనసభలో నిత్యావసర ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications