ఐదుకు చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

అట్లాంటాకు చెందిన ఎన్నారై ప్రవీణ్ పటేల్ (43) ఆదివారంనాడు అహ్మదాబాదులో మరణించాడు. పూణేలో 42 ఏళ్ల టీచర్ సంజయ్ కొకరే శనివారం రాత్రి మరణించాడు. ఏడు రోజుల క్రితం 14 ఏళ్ల రిడా షా మరణించిన విషయం తెలిసిందే. స్వైన్ ఫ్లూ వల్ల దేశంలో సంభవించిన తొలి మరణం ఇదే. ముంబైలో శనివారం ఫాహిమా పన్వాలా అనే మహిళ స్వైన్ ఫ్లూ వల్ల మరణించింది.












Click it and Unblock the Notifications