బాబుకు పాఠాలు నేర్పుతా: సిఎం

తమకు తగినంత సమయం కేటాయించడం లేదని, సభలో సభ్యుల సంఖ్యను బట్టి పార్టీలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాగ్వివాదానికి దిగారు. ముఖ్యమంత్రికి మాత్రమే సమయం ఇస్తున్నారని ఆయన అన్నారు. విషయ ప్రాధాన్యం కూడా చూడటం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications